కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కలవల్ల గ్రామంలో గ్రామ సభ


లోకల్ టైమ్స్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండల ఇంచార్జ్: కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కలవల్ల గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఫోర్ వీలర్ వెహికల్ కానీ మునిసిపాలిటీ పరిధిలో ఉండే ఆస్తులు గాని గవర్నమెంట్ ఉద్యోగం కానీ గ్రామాలలో ఒక వ్యక్తికి 10000 మించి ఆదాయం ఉన్నా సరే తెల్ల రేషన్ కార్డు వర్తించదని తెలియజేశారు వీటిలో ఏదైనా తప్పులు ఉన్నచో పెట్టుకోవడం ద్వారా వాటిని పరిశీలించి మళ్లీ కొత్త తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని గ్రామపంచాయతీ సెక్రెటరీ తెలియజేశారు.
