మూడు రాజధానులు వలన జరిగే అభివృద్ధి పై ప్రజల కు వివరిస్తూ పర్యటన చేస్తున్న కారేం శివాజీ

కడప జిల్లా లోకల్ టైమ్స్:
దీనిలో బాగంగా కమలాపురం లో విలేకరులతో సమావేశంలో …

దళితులు ఇంగ్లీష్ నేర్చుకోవడం వలన ఉన్నత విద్య కు వెళ్లే సరికి నైపుణ్యాలను సాధిస్తారు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయి…
దానికి ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారు దీనికి ప్రతి పక్ష పార్టీ లు కార్పొరేట్ శక్తులు కు కొమ్ము కాసి,దీనిని అడ్డుకుంటున్నారు ఇది దుర్మార్గపు చర్య ….

పవన్ కళ్యాణ్ పార్టీ , కమ్యూనిస్టు పార్టీలు కానీ కనీస అవగాహన లేకుండ ఈ రాష్ట్ర అభివృద్ధి ని అడుకొనెదానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి…

అత్యంత వెనుకబడిన రాయలసీమ ను ఆదుకోవాలని జ్యూడిషియల్ క్యాపిటల్ ను చేయ్యలని అని సీఎం కృషి చేస్తుంటే, రాజకీయ పరిజ్ఞానం లేని పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నాడు. రాయలసీమ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది …

అమరావతి అనేది రెండు మండల కు సంబంధించిన అంశము.29 గ్రామల కు సంబంధించిన విషం..
29 గ్రామాలకు 1లక్ష పది వేల కోట్లు ఒకటా చోటే ఖర్చు పెడితే అభివృద్ధి రాష్టం లో ఏంజరుగుతుంది….
అమరావతి లో జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం ని పొర్చహించ కుండా… స్వచ్ఛందగా భూములు ఇచ్చి ఉంటే ఎందుకు అభివృద్ధి చేయలేదు చంద్రబాబు…

పోలవరం కోసం రైతులు ఎకరాకు ముప్పే వేల రూపాయాలు తీసుకుని భూములుఇచ్చి, ఊర్లకు ఉర్లు ప్రజలు కాళీ చేసి వెళ్లిపోయారు రైతులు

అమరావతి లో ఎకరాకు ఐదు కోట్ల రూపాయలు వచ్చే విదంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చెసుకొని భూములు ఇచ్చారు మీరు. మీరు త్యాగమూర్తుల, వారు తగ్యమూర్తుల అని ప్రశ్నించారు కారెం శివాజీ …

Published by MBC NOW

Visit our site to get latest updated news

Leave a comment

Design a site like this with WordPress.com
Get started