అంబేద్కర్ విగ్రహం దగ్గర అ రాజ్యాంగం పట్టణం ప్రతిజ్ఞ

కొండాపూర్ లోకల్ టైమ్స్ ప్రతినిధి :తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నేడు కొండాపూర్ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర అ రాజ్యాంగం పట్టణం ప్రతిజ్ఞ చేయడం జరిగింది దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మను వాదులకు అవకాశం కల్పించడం కోసం ఈ దేశ స్వాతంత్ర స్వేచ్ఛ సమానత్వం కులమతాలకతీతంగా ఈ దేశ రాజ్యాంగ నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పట్టణం తూర్పు పడమర కోసం బిజెపి ఆర్ఎస్ఎస్ కుట్రపన్నుతోందని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి జీ నర్సింలు అన్నారు.
