పాపన్నపేట లో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం

పాపన్నపేట, లోకల్ టైమ్స్; మండల కేంద్రమైన పాపన్నపేట లోని ఆదివారం నాడు స్థానిక ఈశ్వర్ ఆలయం లో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆమె విగ్రహానికి అభిషేకం కుంకుమార్చన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్యులు కుటుంబ సమేతంగా గా అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ వనదుర్గా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గజవాడ రాజేశ్వర్ గుప్తా బెజ్జం vittaleshwar గుప్తా గజవాడ రమాదేవి ప్రసాద్ గుప్తా శోభ మధుర మంజుల చిన్నోడి భాగ్య రాముల గుప్తా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
