మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఆదేశానుసారం 71 గణతంత్ర దినోత్సవాన్నిపురస్కరించుకుని

రేగోడ్ లోకల్ టైమ్స్; మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఆదేశానుసారం 71 గణతంత్ర దినోత్సవాన్నిపురస్కరించుకుని గ్రామా పంచాయితీల్లో పంచాయితీ కార్యదర్శులు జాతీయ జెండాను ఎగురవేయలని ఆదేశాలు ఉంటే కొండపూర్ సర్పంచ్ అనిత రవి ఆదేశాల బేఖాతరు చేసిన జాతీయ జెండా ను ఎగుర వేసినరు. మండల అధికారులు స్పందించి గణతంత్ర దినోత్సవం రోజు కార్యదర్శి లాచే జాతీయ జెండా ను ఆవిష్కరింప చేయాలనీ గ్రామస్తులు కొరినరు.

Published by MBC NOW

Visit our site to get latest updated news

Leave a comment

Design a site like this with WordPress.com
Get started