పవన్ కళ్యాణ్ ను కలిసిన పొన్నూరు జనసేన మహిళా నాయకురాలు బి పార్వతి నాయుడు

లోకల్ టైమ్స్..మంగళగిరి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన పొన్నూరు జనసేన మహిళా నాయకురాలు బి పార్వతి నాయుడు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను మర్యాద పూర్వకంగా కలిసి ఆయన చిత్రపటాన్ని ఎంతో నైపుణ్యంగా దింపిన కళాకారుడు గుర్తుగా ఆమె పవన్ కళ్యాణ్ కు అందజేశారు.

Published by MBC NOW

Visit our site to get latest updated news

Leave a comment

Design a site like this with WordPress.com
Get started