
సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్
లోకల్ టైమ్స్ విశాఖపట్నం, విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో కొబ్బరి తోట, కొత్త అగ్రహారం కాలనీ, జాలారిపేట, ఫిషింగ్ హార్బర్, రంగిరీజు వీధి, ఏ.వి.ఎన్. కాలేజ్, బుక్కా వీధి, ఘోషాల హాస్పిటల్, కోట వీధి, ఫెర్రీ రోడ్, చిలకపేట, కల్లుపాకలు, పూర్ణా మార్కెట్, డాబాగార్డెన్స్, భీంనగర్, వెంకటేశ్వర మెట్ట,వార్డ్ జెండాచెట్టు డౌన్, అంబెడ్కర్ కాలనీ, భూపేష్ నగర్, కొబ్బరితోట, ముపైవవార్డ్ అల్లిపురం మార్కెట్, నేరేళ్ల కోనేరు, ముపైఒకటి వార్డ్ కె.ఎన్. ఎమ్ స్కూల్, చాకలిపేట, జ్ఞానాపురం, శ్రీనగర్, నెహ్రు బజార్ మరియు ఇంకా
స్కూల్స్ మరియు కాలేజీలు ఉన్న ఏరియా ల్లో సీసీ కెమెరాల లేని కారణంగా దొంగతనాలు, చదువుకొనే పిల్లలకు జరుగుతున్న ఈవ్ టీజింగ్ అరికట్టేందుకు కెమెరాలు ఏర్పాటు చేయాలని విశాఖ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ పోలీస్ కమిషనర్ వారికి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు విశాఖ టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షులు వాసుపల్లి గణేష్ కుమార్ కోరడం జరిగింది.
