ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్ APJU, (100/2019) విశాఖ జిల్లా నూతన కార్యవర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్ APJU, (100/2019) విశాఖ జిల్లా నూతన కార్యవర్గ సమావేశం తేదీ15-02-2020 న శనివారం, ఉదయం 10 గంటలకు గాజువాక Hotel A.R.Grandలో జరపబడుతుంది, కావున APJU సభ్యత్వం మరియు భవిష్యత్లో పాత్రికేయుల సంక్షేమ సదుపాయాలు పొందగలరు అని ఆహ్వానిస్తున్న
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్
రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు, మరియు విశాఖ జిల్లా అధ్యక్షులు, పూతి వెంకటరెడ్డి, 7981722023, 7036319079, 9885035189.
