ఉచిత కాళ్ళజోడులు పంపిణీ


లోకల్ టైమ్స్:నందిగామ: ఈరోజు నందిగామ వాకర్స్ అసోసియేషన్ మరియు శంకర్ కంటి ఆసుపత్రి, పెదకాకాని వారు సంయుక్తంగా గతములో,ఉచిత శుక్లం ఆపరేషన్ నిర్వహించిన వారికి ఈ రోజు పరీక్షలు చేసి మందులు,కళ్ళ జోడు ఉచితముగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు చిరుమామిళ్ళ చిన్ని మన్నెం శ్రీ రామ్మూర్తి, మట్టా ప్రసాద్, యార్లగడ్డ వేంకటేశ్వర రావు, మరియు చుండ్రు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
