ఉమ్మడి జిల్లాల్లో టీఆర్‌ఎస్ గెలిచిన మునిసిపాలిటీలు

వరంగల్: జనగామ- పోకల జమున; పరకాల – సోదా అనిత; నర్సంపేట- గుంటి రజినికిషన్; వర్ధన్నపేట- అరుణ; మహబూబాబాద్- పి.రామ్మోహన్‌రెడ్డి; డోర్నకల్- వీరన్న; మరిపెడ- సింధూర; తొర్రూరు- రామచంద్రయ్య; భూపాలపల్లి – వెంకటరాణి కరీంనగర్: జమ్మికుంట- తక్కళ్ల రాజేశ్వరరావు; హుజూరాబాద్- గందె రాధిక; చొప్పదండి- గుర్రం నీరజ; కొత్తపల్లి- రుద్రరాజు; జగిత్యాల- భోగ శ్రీవాణి; కోరుట్ల- లావణ్య; మెట్‌పల్లి- రణవేని సుజాత; రాయికల్- హన్మాండ్లు; ధర్మపురి- సంగి సత్యమ్మ; వేములవాడ- మాధవి; సిరిసిల్ల- జిందం కళ; పెద్దపల్లి- మమతారెడ్డి; మంథని- శైలజ; సుల్తానాబాద్- సునీత ఖమ్మం: సత్తుపల్లి- కూనంపూడి మహేశ్; మధిర- మొండితోక లత; వైరా- సూతకాని జైపాల్; కొత్తగూడెం- సీతాలక్ష్మి; ఇల్లెందు- వెంకటేశ్వరరావు.ఆదిలాబాద్: ఆదిలాబాద్- జోగు ప్రేమేందర్; నిర్మల్- గండ్రత్ ఈశ్వర్; ఖానాపూర్- అంకం రాజేందర్; కాగజ్‌నగర్- సద్దాం హుస్సేన్; మంచిర్యాల- పెంట రాజయ్య; బెల్లంపల్లి- జక్కుల శ్వేత; నస్పూర్- ప్రభాకర్; చెన్నూరు- అర్చన గిల్డ్; క్యేతనపల్లి- జంగం కళ; లక్సెట్టిపేట- నలుమాసు కాంతయ్య. రంగారెడ్డి: పెద్ద అంబర్‌పేట- స్వప్న; ఇబ్రహీంపట్నం- స్రవంతి; షాద్‌నగర్ – నరేందర్; శంషాబాద్ – సుష్మామహేందర్‌రెడ్డి; నార్సింగ్- దర్డేపల్లి రేఖ; ఆదిభట్ల – కొత్త హార్థిక; శంకర్‌పల్లి- విజయలక్ష్మి; తుక్కుగూడ- మదన్‌మోహన్; తాండూరు- తాటికొండ స్వప్న;వికారాబాద్- చిగుళ్లపల్లి మంజుల; పరిగి- ముకుంద అశోక్; కొడంగల్- జగదీశ్వర్‌రెడ్డి; దమ్మాయిగూడ- పశుపతి ప్రణీత; నాగారం- కౌకుట్ల చంద్రారెడ్డి; పోచారం- బోయపల్లి కొండల్‌రెడ్డి; ఘట్‌కేసర్- ముల్లి పావని; గుండ్లపోచంపల్లి- లక్ష్మి; తూముకుంట- కారింగుల రాజేశ్వరరావు; కొంపల్లి- శ్రీశైలంయాదవ్; దుండిగల్- సుంకరి కృష్ణవేణి. నిజామాబాద్: బోధన్- పద్మ; ఆర్మూరు- పండిత్ వినీ త; భీంగల్- మల్లెల రాజశ్రీ; కామారెడ్డి- జాహ్నవి; బాన్సువాడ- జంగం గంగాధర్; ఎల్లారెడ్డి- సత్యనారాయణ. నల్లగొండ: భువనగిరి- ఆంజనేయులు; మోత్కూరు- తీపిరెడ్డి సావిత్రి; చౌటుప్పల్- వెన్‌రెడ్డి రాజు; ఆలేరు- వస్పరి శంకరయ్య; పోచంపల్లి- చిట్టిప్రోలు విజయలక్ష్మి; యాదగిరిగుట్ట- ఎరుకల సుధ; సూర్యాపేట- పెరుమాళ్ల అన్నపూర్ణ; కోదాడ- వనపర్తి శిరీష; హుజూర్‌నగర్- గెల్లి అర్చన; తిరుమలగిరి- పోతరాజు రజని; దేవరకొండ- ఆలంపల్లి నర్సింహ; నల్లగొండ – మందడి సైదిరెడ్డి; మిర్యాలగూడ- తిరునగరు భార్గవ్; నందికొండ – కర్న అనూష; చిట్యాల- కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి; హాలియా- వెంపటి పార్వతమ్మ మెదక్: గజ్వేల్- నేతిచిన్న రాజమౌళి; దుబ్బాక – వనిత; హుస్నాబాద్- ఆకుల రజిత; చేర్యాల- స్వరూపరాణి; సంగారెడ్డి- విజయలక్ష్మి; సదాశివపేట – పిల్లోడి జయమ్మ; ఆంధోల్ జోగిపేట – జి.మల్లయ్య; నారాయణఖేడ్- రుబీనా బేగం; బొల్లారం- కె.రోజారాణి; తెల్లాపూర్- లలిత; అమీన్‌పూర్- పాండురంగారెడ్డి; మెదక్- చంద్రపాల్; తూప్రాన్- రాఘవేందర్‌గౌడ్; రామాయంపేట- జితేందర్‌గౌడ్; నర్సాపూర్- మురళీధర్‌యాదవ్. మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్- నర్సింహులు; భూత్పూరు- బస్వరాజ్‌గౌడ్; నారాయణపేట- గందె అనసూయ; కోస్గి- మేకల శిరీష; గద్వాల్- కేశవ్; అయిజ- దేవన్న; అలంపూర్- మనోరమ; వనపర్తి- ఏర్పుల గట్టు యాదవ్; కొత్తకోట- పొగాకు సుకే షిని; పెబ్బేరు- కరుణశ్రీ; ఆత్మకూరు- గాయత్రి; అమరచింత- మంగమ్మ; నాగర్‌కర్నూలు- ఎస్.కల్పన; కొల్లాపూర్- విజయలక్ష్మి; కల్వకుర్తి- ఎడ్మ సత్యం.కార్పొరేషన్‌లలో మేయర్లు రామగుండం బంగి అనిల్‌కుమార్‌బడంగ్‌పేట పరిజాత నర్సింహారెడ్డిమీర్‌పేట దుర్గా దీప్‌లాల్‌బండ్లగూడ జాగీర్ బి.మహేందర్‌గౌడ్‌బోడుప్పల్ సామల బుచ్చిరెడ్డిపీర్జాదిగూడ జక్కా వెంకట్‌రెడ్డిజవహర్‌నగర్ మేకల కావ్యనిజాంపేట నీలా గోపాల్‌రెడ్డి నిజామాబాద్ నీతూ కిరణ్‌కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంలు ఛైర్మన్‌లుగా గెలిచిన మునిసిపాలిటీలుమునిసిపాలిటీ ఛైర్మన్/ పార్టీ వైస్ ఛైర్మన్ తుర్కయాంజాల్ అనురాధ రాంరెడ్డి/ హరితాధన్‌రాజ్‌గౌడ్/ కాంగ్రెస్ కాంగ్రెస్‌వడ్డేపల్లి ఆర్‌ఎస్ కర్ణ / కాంగ్రెస్ బి..సుజాత/ కాంగ్రెస్‌చండూరు తోకల చంద్రకళ / దోటి సుజాత / కాంగ్రెస్ కాంగ్రెస్‌మణికొండ కస్తూరి నరేందర్/ కె.నరేందర్‌రెడ్డి/ కాంగ్రెస్ బీజేపీమక్తల్ బాల్చేడ్ పావని/ బీజేపీ అఖిల/ బీజేపీఆమనగల్ రాంపాల్‌నాయక్/ బీజేపీ దుర్గయ్య/ బీజేపీజల్‌పల్లి అబ్దుల్లాబిన్ అమిద్‌సామి/ పర్‌హర్‌నాగ్/ ఎంఐఎం టీఆర్‌ఎస్‌భైంసా సాబియాబేగం/ జాబీర్ ఎంఐఎం
