మంగళవారం కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ చాంబర్స్ లో పరిశ్రమలు శాఖ వారి అధ్యరంలో సమీక్షా సమావేశం నిర్వహి0చిన జాయింట్ కలెక్టర్ నిఖిల

సంగారెడ్డి లోకల్ టైమ్స్ ప్రతినిధి 28-01-2020
జిల్లాలోని అని పరిశ్రమలు అభివృద్ధి చెందాలి. దానికి కావలిసిన అన్ని సదుపాయాలు వసతులు కలిపించవలెను అని జిల్లా పెట్టుబడి ప్రమోషన్ కమిటీకి కి సూచించినారు టి.స్.ఐ.పాస్ ద్వారా అరుహులైన లబ్దిదారులకు చేయూత నివాలిఅని జాయింట్ కలెక్టర్ తెలిపినారు
జిల్లా లో పరిశ్రమలు రావటాన్ని కి అధికారులకు మరింత కృషి చేయవలెను అని అన్నారు .పరిశ్రమలు కు అనుమతులు త్వరగా ఇవ్వటం వలెనే వస్తాయి అని అన్నారు పెండింగ్ లో వున్నా అప్లికేషన్స్ అని నిర్ణిత సమయములో క్లీరెన్సు ఇవ్వవలెను అని అధికారులకు సూచించినారు . జిల్లా లో పరిశ్రమలు కు ప్రోత్సాహకం లో భాగముగా ఎస్.టీ వారికీ 01 యూనిట్లు, పెట్టుబడి రాయితీ మంజూరు చేయడం జరిగింది .ఈ కార్యక్రమములో పరిశ్రమల శాఖా అధికారి కోటేశ్వరరావు సంబంధిత అధికారులు పాలొగొన్నారు, టి.స్.ఐ.పాస్ అధికారులు పాలొగొన్నారు
