సౌత్ ఇండియా కరాటే పొటీలకు ఎంపికైన విద్యార్థులు

ఈనెల 23వ తేదీ (ఆదివారం) కదిరి లో ” కియో జపాన్ షోటోకాన్ కరాటే ” వారి ఆధ్వర్యంలో నిర్వహించే ” సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్”పోటీలకు జూనియర్ మరియు సీనియర్ విభాగాల్లో, కటాస్ మరియు కుమితే, ఈవెంట్ లలో పాల్గొనుటకు, హిందుపురానికి చెందిన “డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ ఇండియా ” ఇనిస్టిట్యూట్ విద్యార్థులు 20 మందికి పైగా ఎంపికైనట్లు కరాటే మాస్టర్ A.రామచంద్ర తెలిపారు .
