మరణించిన కుటుంబానికి వైయస్సార్ బీమా.. అందజేసిన చుక్క ప్రసాద్ రెడ్డి

లోకల్ టైమ్స్ ఎన్ఏడి, న్యూస్..రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చనిపోయిన పేద కుటుంబాలకు భీమా పథకం జీవీఎంసీ 90వ వార్డ్ ఏ పీ ఎస్ సి బి కాలనీలో శనివారం నాడు మరణించిన తాటిపూడి సరస్వతి గారి కుటుంబానికి తక్షణ సహాయార్థం వై .ఎస్ .ఆర్ బీమ నుంచి రూ 5 ,000 /- అందజేసిన వై ఎస్ ఆర్ సి పి 90వ వార్డు అద్యక్షులు చుక్క ప్రసాద రెడ్డి , , 90వ వార్డ్ వై ఎస్ ఆర్ సి పి వర్కింగ్ ప్రెసిడెంట్ నమ్మి అప్పల రాజు వైయస్సార్ సిపి నాయకులు వెంకటేశ్వరరావు ,జీవన్ . బీమ మిత్ర గుమ్మడి రాధా ఈ సందర్భంగా ఛుక్కా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న వైయస్సార్ బీమా పథకం ద్వారా రెండు లక్షలు రూపాయలు త్వరలో అందజేస్తామని తెలిపారు.
