కొండాపూర్ పోలీస్ స్టేషన్ లో హరితహారం..
మొక్కలు నాటడానికి హాజరైన విద్యార్థులు

కొండాపూర్ లోకల్ టైమ్స్ ప్రతినిధి: మండలం పోలీస్ స్టేషన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొండాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మరియు గురుకుల పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో కొండాపూర్ పోలీస్ సిబ్బంది కలిసి మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమానికి సిఐ శివలింగం ఎస్సై రాజు విద్యార్థులు పాల్గొన్నారు.
