సంగారెడ్డి మునిసిపల్ ఆధ్వర్యంలో ఇందిరా కాలనీ లో 250 మొక్కలు నాటడం జరిగినది

సంగారెడ్డి లోకల్ టైమ్స్ ప్రతినిధి :17 02 2020 సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చెంద్రశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా సంగారెడ్డి మునిసిపల్ ఆధ్వర్యంలో ఇందిరా కాలనీ లో 250 మొక్కలు నాటడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో మాజీ ఎమ్యెల్యే చింత ప్రభాకర్ , చైర్మన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ శంకరీలత,ఆదనము కలెక్టర్ , ఎంపీడీఓ కమిషనర్ ప్రశాంతి , డీఈ ఇంతియాజ్, టి పి ఓ లక్ష్మీనారాయన మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నాడు.

Published by MBC NOW

Visit our site to get latest updated news

Leave a comment

Design a site like this with WordPress.com
Get started