నేడే LHPS ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి ఇచ్చిన లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాష్ రాథోడ్

లోకల్ టైమ్స్ సంగారెడ్డి ప్రతినిధి :నేడే LHPS ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి ఇచ్చిన లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాష్ రాథోడ్ మాట్లాడుతూ గిరిజనలకు 6 నుంచి 12% శాతం రిజర్వేషన్ పెంచాలని లంబాడీ జాతి పై విషం కక్కుతున్న BJP పార్టీ MP సోయం బాబురావు పార్టీ నుంచి బహిష్కరించాలని, నూతన గ్రామ పంచాయితీ లకు 10 వేల కోట్ల రూపాయలు అభివృద్ది కోసం ఖర్చు చేయాలని, మైదాన ప్రాంతంలో ITDA ఏర్పాటు చేయాలని, గిరిజన అభివృద్ది కోసం బోర్డు ఏర్పాటు చేయాలని, 1)గిరిజనుల రిజర్వేషన్ 6 నుండి 12% శాతానికి పెంచాలని డిమాండ్ చేసినారు
2)వివిధ శాఖలలో ఖాళీ ఉన్నా బ్యాక్ లాక్ పోస్టులను భర్తీ చేయాలని, 3)గిరిజనులు సాగు చేస్తున్నా పొడు భూములకు పట్టాలను ఇవ్వలాని అన్నారు 4)సంగారెడ్డి జిల్లాలోని అన్ని తండాలో నీరు, రోడ్డు సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేసారు. 5)S,T కార్పొరేషన్ నిధులు విడుదల చెయ్యలని అన్నారు.
లంబాడీ హక్కుల పోరాట సమితి, ,సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేష్ నాయక్ కలెక్టర్ కార్యాలయన్ని ముట్టాడిని విజయవంతం చేసారు తర్వాత సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గారికి వినతి పాత్రని ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దిలిప్ ,రమేష్ ,ఫాండునాయక్,సురేష్, నగేష్ ,బబ్లూ, సురేఖ, శ్రీరాంనాయక్, సుభాష్,వినోద్,మౌనిక ,సరుపా, సుధాకర్ ,రాహుల్ తదితురులు పాల్గొన్నారు.

లంబాడి హక్కుల పోరాట సమితి
సంగారెడ్డి జిల్లా కమిటీ

Published by MBC NOW

Visit our site to get latest updated news

Leave a comment

Design a site like this with WordPress.com
Get started