ప్రజల సమస్యల పరిష్కారం మన బాధ్యత..ఎమ్మెల్యే మహీధరర్రెడ్డి

లోకల్ టైమ్స్ ఒంగోలు: ప్రజల సమస్యల పరిష్కారం ప్రజాప్రతినిధులుగా నా పై ప్రభుత్వ అధికారులు నీపై ఉందని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి అన్నారు .శుక్రవారం కందుకూర్ లోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని పోలీసు రెవెన్యూ వైద్య ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో ఆర్డిఓ ఓబులేషు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్ డౌన్ ప్ నిబంధనలు సడలించిన అందువలన అందువలన అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు .ముఖ్యంగా మాస్కులు ధరించి కుండా సంచరించకుండా కచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా ఇతర ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు ముఖ్యంగా తాగునీటి సమస్య నివేశన స్థలాల అంశాలు పరిగణలోకి తీసుకొని విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో డిఎస్పీ శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ మనోహర్ రెవెన్యూ అధికారులు అధికారులు పోలీసులు అధికారులు పాల్గొన్నారు.

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష.. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి- బి సురేష్ బాబు

లోకల్ టైమ్స్ ఒంగోలు: కందుకూరు సిపిఐ కార్యాలయంలో దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన దీక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కార్మిక చట్టాలలో మార్పు అంశాన్ని రద్దు చేయాలని అన్నారు. అదేవిధంగా ఆ కార్మికులకు సందర్భంగా సంపూర్ణ వేతనం లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా కార్మికులకు చేయూతనిచ్చేందుకు నగదు అందజేయాలని వలస కార్మికులకు ఆహారం మందులు అందజేయాలని అన్నారు. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ట పిమాలకొండయ్య నాయకులు మీ బాలకోటయ్య రవికుమార్ ఏ ఐ వై ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనందమోహన్ కందుకూరు అధ్యక్ష కార్యదర్శులు చంద్రమోహన్ హరి స్వర్ణకారుల సంఘం నాయకులు బాల బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ అధినేత పిలుపుకు స్పందన కరువు

  • విద్యుత్చార్జీల పెంపును నిరసనగా జిల్లాలో ఒకటి రెండు చోట్ల మినహా కార్యక్రమాలు ఊసెత్తని టిడిపి నాయకులు కార్యకర్తలు..
  • కందుకూరు ప్రాంతంలో అధికార పక్షాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నా టిడిపి నాయకులు..

లోకల్ టైమ్స్ ఒంగోలు: గతమెంతో ఘన చరిత్ర కలిగిన ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం టీడీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారటం పట్ల ఆ పార్టీలోని అసలైన కార్యకర్తలు ఆవేదన చెందుతున్న పరిస్థితి నెలకొని ఉంది. ప్రభుత్వం మారకముందు జిల్లాలో ఒక వెలుగు వెలిగిన నాయకులు ప్రజాప్రతినిధులు వెళ్లారని విమర్శలు వస్తున్నాయి .ముఖ్యంగా ప్రభుత్వం జిల్లాలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యే ఉన్న కరణం బలరాం వైసిపి కి జిందాబాద్ కొట్టు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా జిల్లాలో టిడిపి పనితీరు ఆశాజనకంగా లేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన ఆ పిలుపును అందుకొని ముందుకు సాగే వారే కరువయ్యారు.ఒక్క మార్కాపురం టూ కనిగిరి ప్రాంతాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో టీడీపీ కార్యక్రమాలు అటుంచి పత్రికా ప్రకటన ఇచ్చే నాయకుడే కరువయ్యాడు. టిడిపి కార్యకర్తలు బహిరంగంగా ధ్వజమెత్తుతూ పరిస్థితి ఉంది కొన్ని ప్రాంతాల్లో నాయకులు ప్రభుత్వ వ్యవహార శైలితో ఇబ్బందులు తప్పవని వ్యూహాత్మకంగానే ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో టీడీపీ రెండవ శ్రేణి నాయకులు గత ప్రభుత్వ సమయంలో తాము చేసిన పనులకు బిల్లులు రావడం లేకపోతే ఇతర ఇబ్బందులు మౌనం వహించారు. ఈ పరిస్థితిని గమనిస్తున్న టిడిపి కార్యకర్తలు పార్టీకి ఈ దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కందుకూరు ప్రాంతంలో గత 30 సంవత్సరాలుగా రాజకీయ వైరి వర్గాలుగా ఉన్న మహీధర్రెడ్డి ి శివరాం కలిసిపోయారా అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి .ఈ మధ్యకాలంలో ఆయన పొగడ్తలతో ముంచెత్తడం గమనిస్తే టిడిపి పరిస్థితి ఇంత గందరగోళంగా తయారైంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి .మరోవైపు నియోజకవర్గంలో టిడిపి నాయకులు అనే వారే తమకు ఎందుకు వచ్చిన సమస్య అని ఏ కార్యక్రమానికి ముందుకు రాకపోవటం ముఖ్యంగా తమ బిల్లులు చేయించుకోవాలని ఉండటంతో టిడిపి నియోజకవర్గంలో అసలు ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు కార్యక్రమంతో హైదరాబాద్లో ఉండగా ఇక్కడ టీడీపీ కార్యక్రమాలు నిర్వహించే వారే కరువయ్యారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో రామారావు వచ్చిన ఆయన సౌమ్యుడు కావడంతో ప్రస్తుత రాజకీయాలు ఆయనకు అనుకూలంగా లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం ఇచ్చిన పిలుపు కొన్ని ప్రాంతాల్లోనే అంటే నూటికి పది శాతం మాత్రమే జరిగింది అనే వాస్తవం కర్నూలు జిల్లాలో టిడిపి బతికి బట్టకట్టగలరా అని సాధారణ టిడిపి కార్యకర్తలు వాపోతున్న పరిస్థితి ఉంది .ఏది ఏమైనా ప్రభుత్వాలు ఉన్న సమయంలో నాయకులు ప్రస్తుతం తమ పరిస్థితిని తలుచుకొని ఎక్కడ ప్రభుత్వంతో మనకెందుకులే అని మనం చేసుకుని ముందుకు సాగితే ఆ విధంగా ఉంది. చట్టంతో జెండాలు మోసిన అసలైన టిడిపి కార్యకర్తలు ఈ పార్టీ పరిస్థితి ఇంత దిగజారి పోతుందా అని ఆవేదన చెందుతున్నారు.

టంగుటూరు మండలంలో లక్షా 86 వేల మాస్కులు పంపిణీ కి సిద్ధం.. ఏపిఎం మస్తాన్

లోకల్ టైమ్స్ ఒంగోలు: టంగుటూరు మండల పరిధిలోని 65 వేల మంది ప్రజలకు లక్షా 86 వేల మాస్కులు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని మస్తాన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశానుసారం మండల పరిధిలోని ఉన్న ప్రజలందరికీ ఒక్కొక్కరికి 3 మా స్కులు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ప్రకాశం జిల్లా కనిగిరి తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన శ్యాసనసభ సభ్యులు బుర్ర మధుసూదన్ యాదవ్


కనిగిరి M.L.A బుర్ర మధుసూదన్ యాదవ్ రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇంటి పట్టాల కార్యక్రమంలో ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా కృషిచియాలని అధికారులను ఆదేశించామని కనిగిరి M.L.A బుర్ర మధుసూదన్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కళ ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలని ప్రతి నిత్యం ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే ముఖ్యమంత్రి Y.S జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఇంటి స్థలం లేని వాళ్ళు ఉండకూడదని అర్హత ఉన్న ప్రతి ఒక్కరు లబ్ధి పొందాలని ఆదేశించారని వారి ఆదేశలకు అనుగుణంగా పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని లభిదారుల జాబితాలోకి చేర్చాలని అధికారులకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

ముస్లింలకు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి చేయూతతో పండుగ సరుకులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్

లోకల్ టైమ్స్ ఒంగోలు: ఒంగోలు నగరంలో పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి అందించిన చేయూత నాటకంలోని ముస్లింలకు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ శుక్రవారం సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా కష్టకాలంలో పేదలకు అందులో ముస్లింలకు పండుగ సందర్భంగా చేయూత నిస్తున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు వైసిపి నాయకులు పాల్గొన్నారు.

డాక్టర్ సుధాకర్ అంశంలో హైకోర్టు ఉత్తర్వులు ప్రభుత్వానికి చెంపపెట్టు.. గోసి పోతల మోసే

లోకల్ టైమ్స్ ఒంగోలు: దళిత వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ పట్ల ప్రభుత్వం అనుసరించిన విధానం తదితర అంశాలపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ప్రభుత్వానికి చెంపపెట్టు అని టిడిపి ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి మోసే ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో మాస్కులు లేకపోతే లేవని వైద్యుడిగా ప్రశ్నించినందుకు ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా గత కొన్ని రోజులుగా మానసికంగా వేధించారని ఆరోపించింది .ఈ క్రమంలో ఒక దళితుడు వైద్యుడిపై నడిరోడ్డులో బట్టలు విప్పి 11 పోలీసులు గాయపరచడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంది అన్నారు. ఈ ప్రభుత్వం దళితుల పట్ల అనుసరిస్తున్న విధానాలకు ఇది నిదర్శనమని అన్నారు. ఈ క్రమంలో హైకోర్టు స్పందించి విచారణ జరిపించి ఈరోజు ఉత్తర్వులు ఇచ్చిన విధానం చూస్తే ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదని సుధాకర్ సమస్యలు భారీ కుట్ర దాగి ఉందని సిబిఐ ఆదేశించడం ఈ ప్రభుత్వ విధానానికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా దళితులు ప్రజలపై దాడులు ఆపకపోతే ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

లింగసముద్రంలో పలు చేయూత కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మహీధర రెడ్డి

  • ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ
  • పోలీసులకు యూనిఫాం దుస్తులు పంపిణీ
  • 79000 వేల రూపాయలు విరాళాలు అందజేసిన దాతలు
  • చేయూత అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే

లోకల్ టైమ్స్ ఒంగోలు: లింగసముద్రం మండల కేంద్రంలో గురువారం జరిగిన చేయూత కార్యక్రమాల్లో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధ రర్రెడ్డి పాల్గొన్నారు .ఈ సందర్భంగా లింగ సముద్రం లోని ముస్లింలకు దాత బ్రహ్మారెడ్డి అందించిన నిత్యావసర సరుకులను ఆయన పంపిణీ చేశారు .అనంతరం పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బందికి అందించిన దుస్తుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా వైసిపి యువజన సంఘం నాయకులు శ్రీకాంత్ మరి 13 మంది అందజేసిన 79 వేల రూపాయల విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టకాలంలో కందుకూరు నియోజకవర్గంలో దాతలు అందిస్తున్న మరువలేనిది అని అన్నారు. ఇలాంటి సహకారం లభిస్తే ఎలాంటి సమర్థవంతంగా ఎదుర్కోగలం తనకు స్ఫూర్తితో ఏర్పడిందని అన్నారు. ప్రతి ఒక్కరు కరోనా నియంత్రణకు బీఎన్పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ తిరుపతిరెడ్డి నాయకులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

లోకల్ టైమ్స్ ఒంగోలు: లాక్ డౌన్ సందర్భంగా గత 58 రోజులుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసి బస్సులు గురువారం రోడ్ ఎక్కాయిఈ సందర్భంగా ఒంగోలు కందుకూరు చీరాల కనిగిరి పొదిలి మార్కాపురం గిద్దలూరు ఆర్టీసీ డిపో నుంచి ఆయా డిపో మేనేజర్ పర్యవేక్షణలో రోడ్డు ఈ సందర్భంగా ఆయన డిపో డిపో మేనేజర్లు డ్రైవర్ కండక్టర్ కు వైద్య పరీక్షలు చేస్తున్నారు. అదేవిధంగా టిక్కెట్లు ఆన్లైన్ కౌంటర్ వద్ద ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. ఎవరైనా మార్పు లేకుండా కనిపిస్తే హెచ్చరిస్తున్నారు ఏది ఏమైనా నెలల అనంతరం ఆర్టీసీ బస్సులు ప్రయాణికులకు సేవలందించడం ఉన్నాయి.

కారుమంచిలో 1500 పేద కుటుంబాలకు కూరగాయల పంపిణీ

లోకల్ టైమ్స్ ఒంగోలు: టంగుటూరు మండల పరిధిలోని కారుమంచి గ్రామం లో మా ఊరి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధి లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలో 1500 మంది పేద కుటుంబాలకు గురువారం కూరగాయల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ఊరి అభివృద్ధి కమిటీ ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు.

పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి.. మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

లోకల్ టైమ్స్ ఒంగోలు: పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. గురువారం రాష్ట్ర టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు పెరిగిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని టిడిపి ఆధ్వర్యంలో దూరం పాటిస్తూ సహా టిడిపి నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు .ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ నూతన విధానం ప్రజల పాలిట వరంగా మారిందని తక్షణమే విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ రాధిక మల్లికార్జున్ టిడిపి నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున రావు సత్యనారాయణ శ్రీనివాస్ తదితరులు పాల్గన్నారు.

పగిలిన తాగునీరు అందించే పైపు.. నాలుగు రోజులుగా తాగునీటికి కటకట

లోకల్ టైమ్స్ ఒంగోలు: గుడ్లూరు మండలానికి తాగునీరు అందించే రాళ్లపాడు ప్రాజెక్టు లో నిర్మించిన తాగునీటి ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే పైపు పల్లె సమీపంలో నాలుగు రోజుల క్రితం పగిలిపోయి మరమ్మతులకు గురై అయింది .అయినా అధికారులు పాలకులు ఆ సమస్యపై దృష్టి సారించకపోవడం తో నాలుగు రోజులుగా ఆ పైపులైన్ పరిధిలో ఉన్న ప్రజలకు తాగునీరు లభించక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. గుడ్లూరు మండలానికి తాగునీరు అందించే రాళ్లపాడు ప్రాజెక్టు లో నిర్మించిన తాగునీటి ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే పైపు అన్నే బొయినపల్లె సమీపంలో నాలుగు రోజుల క్రితం పగిలిపోయి మరమ్మతులకు గురై అయింది. అయినా అధికారులు పాలకులు ఆ సమస్యపై దృష్టి సారించకపోవడం తో నాలుగు రోజులుగా ఆ పైపులైన్ పరిధిలో ఉన్న ప్రజలకు తాగునీరు లభించక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు పైపులైను మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరు తున్నారు.

రెండు వందల మంది పేదలకు బియ్యం పంపిణీ చేసిన జనసేన ఇన్చార్జి పులి మల్లికార్జునరావు

లోకల్ టైమ్స్ ఒంగోలు; వివి పాలెం మండల పరిధిలోని బడేవారి పాలెం పంచాయతీ లో గల ఎస్సీ కాలనీలోని 200 మంది పేదలకు ఒక్కొక్కరికి ఒక్కో బస్తా బియ్యాన్నపంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు చేయూత కార్యక్రమాల్ని చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రజలు పాల్గొన్నారు కార్యక్రమాల్ని చేస్తున్నామని అన్నారు .ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులకు కరోనా నియంత్రణపై అవగాహన కల్పించిన ఎస్ఐ తిరుపతిరావు

లోకల్ టైమ్స్ ఒంగోలు:కందుకూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు నియంత్రణ తదితర అంశాలపై పట్టణ ఎస్ఐ తిరుపతి రావు గురువారం అవగాహన కల్పించారు. సుదీర్ఘ కాలం తదుపరి స్థానిక ఆర్టీసీ డిపో నుంచి ప్రయాణికుల సేవలకు రహదారిపైకి వచ్చాయి. ఈ క్రమంలో బందోబస్తు ఏర్పాటు చేసిన ఎస్ఐ ప్రజలకు ప్రయాణం చేసే ప్రతి ప్రయాణికుడు మాస్క్ ధరించాలని సామాజిక దూరంపాటించాలని సూచించారు.

డాక్టర్ సుధాకర్ పై వ్యవహరించిన తీరు దుర్మార్గపు చర్య.. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు శ్యాం మాదిగ

లోకల్ టైమ్స్ ఒంగోలు: దళిత వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ పై పోలీసులు ప్రభుత్వం వ్యవహరించిన తీరు దుర్మార్గపు చర్య అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు సొర పోగు శ్యాం మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వివి పాలెంమండల పరిధిలోని పోకూరు గ్రామంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పిలుపుమేరకు ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేశారు.ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ నిరంతరం కరోనా నేపథ్యంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తున్న వైద్యుల రక్షణ కోసం మా స్కూల్ గురించిప్రశ్నిస్తే ఏ విధంగా చర్యలు తీసుకుంటారా అని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సుధాకర్ పై చేయిచేసుకున్న పోలీసులు పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సుధాకర్ నువ్వు తిరిగి మల్ల ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగాఅంబేద్కర్ విగ్రహానికి జగజగ్జీవన్రాం విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శరత్ తదితరులు పాల్గొన్నారు.

అనుమానాస్పదంగా వ్యక్తి మృతదేహం

లోకల్ టైమ్స్ ఒంగోలు: పెద్దదోర్నాల మండల పరిధిలోని మూట్లమల్లికార్జున పురం గ్రామంలో గల ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ అబ్దుల్ రహమాన్ ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని గుర్తించారు. దేహం నల్లూరి వెంకట చెన్నయ్య పోలీసులు గుర్తించి ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

సంఘ పాస్టర్లకు జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ సొసైటీ చేయూత..150కి బియ్యం, కిరాణా సరుకుల పంపిణీ

మార్కాపురం పట్టణం విలేఖరులకు నమస్కారములు..

లోకల్ టైమ్స్ ఒంగోలు: మార్కాపురం – 150 మంది సంఘ కాపరులు పాస్టర్లకు జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ సొసైటీ ఆధ్వర్యంలో బియ్యము 15 రకముల కిరాణా సరుకులను ఉచితంగా సొసైటీ పౌండర్ & డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ గుర్రం శేఖర్ చేతుల మీదుగా అందజేసిన సంఘటన గురువారం మార్కాపురం పట్టణంలోని బేతనీ బైబిల్ ఇన్‌స్టిట్యూట్ కళాశాలలో జరిగింది.ఈ సందర్భంగా గుర్రం శేఖర్ మాట్లాడుతూ కరోనా వ్యాధి విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్’డౌన్ కారణంగా అన్ని సంఘాలలో ప్రార్ధన కూడికలు జరగనందున ఎక్కడివారు అక్కడే తమ గృహాలకు పరిమితం కావడంతో సంఘాలు పోషిస్తున్నందున జీవనం కొనసాగుతున్న పాస్టర్ల పరిస్థితి ఇబ్బందిగా ఉన్న కారణం వలన వారి సాధక బాధలు తెలిసిన తమ సొసైటీ కొంతలో కొంత సాయమందించాలని ఈ రోజు పాస్టర్లకు ఒక్కొక్కరికి 5 కిలోల సన్న బియ్యం,15 రకముల కిరాణా సరుకులను క్రైస్తవ పెద్దలచే ఇవ్వటం జరిగిందని అన్నారు.గత 3 రోజుల నుండి మార్కాపురం పట్టణం, మార్కాపురం మండలం పెద్దారవీడు మండలాల పరిధిలోని గ్రామాలలో సమారు 1000 మంది వరకు పారిశుధ్య కార్మికులు,కడు బీదలకు,చెంచు గిరిజనులకు కూరగాయలు,బియ్యం,15 రకముల కిరాణా సరుకులను పంపిణీ చేసినట్లు తెలిపారు.భవిష్యత్తులో సొసైటీ తరుపున మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు.మాస్కులు పెట్టుకొని,సామజిక దూరం పాటిస్తూ జరిగిన ఈ కార్యక్రమంలో జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ సొసైటీ ట్రజరర్ బెన్నీ రూత్ సునీతా,పట్టణ తెలుగు బాప్టిస్ట్ నగర చర్చి సంఘకాపరి ఆండ్రూస్,హల్లెలూయ చర్చి బిషప్ మంచా ఏలియ,రిటైర్డ్ డిప్యూటీ కలెక్టరు రామచంద్ర రావులు బేతనీ బైబిల్ ఇన్‌స్టిట్యూట్ కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్ ఆదిమూలపు జాకబ్ జాన్,జమ్ములమూడి జయరావు,పాస్టర్ జునుకూటి దానియేలు’లు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ బొంతా ఆదాం,టీమ్ లీడర్లు దుగ్గెం అనిల్ బాబు,యలమంచి బాబు,తిరుమలయ్య,ఊదర శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.

మూడు నెలల పాటు విద్యుత్ బిల్లులను రద్దు చేయాలి…ప్రకాశం జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి షేక్ అబ్దుల్ అజీమ్

లోకల్ టైమ్స్ ఒంగోలు :లాక్‌డౌన్‌కారణంగా మూడు నెలల పాటు విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ప్రకాశం జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి షేక్ అబ్దుల్ అజీమ్ ఇంట్లోనే నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా
ఏడాది పాలనలో ముఖ్యమంత్రి అన్నింటా విఫలమయ్యారు. అన్ని ధరలు పెంచి, సామాన్యులను కరోనా సమయంలో కోలుకోలేకుండా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. కరోనా సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని చెప్పడం ఓ బూటకం. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏడాదిలోనే రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. తక్షణమే మూడు నెలల విద్యుత్ బిల్లులు రద్దు చేయాలి. పాత విధానాన్నే కొనసాగించాలని ప్రకాశం జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి షేక్ అబ్దుల్ అజీమ్ తెలిపారు.

59వరోజు వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ఆహారం పంపిణీ

లోకల్ టైమ్స్ ఒంగోలు: లాక్ డౌన్ కారణంగా పనులేక తమ సొంత ఊర్లకు వెళుతున్న వలస కూలీల కు జాతీయ రహదారిపై కరేడు ర్యామ్ప్ వద్ద వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో దాత సాయినాద్ మెడికల్స్ యజమాని ఇన్నమురి ప్రసాద్ గారి సహాయంతో జీరా రైస్,అలసంద గుగ్గిళ్ళు,స్వీట్,హాట్, మంచినీళ్లు బాటిల్ అందించారు.ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వాసవి సేవాదళ్ కోశాధికారి చక్కా వెంకట కేశవరావు,హెడ్ కానిస్టేబుల్ కోలా చంద్రశేఖర్, P. పాపారావు,చక్కాకేశవ,శశాంక్,అమర్నాధ్,పాల్గొన్నారు.

కంటైన్మెంట్ జోస్లలో లాక్డౌన్ మినహాయింపులు లేవని జిల్లా కలెక్టర్ శ్రీ పోల భాస్కర్

  • మిగిలిన ప్రాంతాల్లో నిబంధనల సడలింపు పై రెండు రోజుల్లో నిర్ణయం

లోకల్ టైమ్స్ ఒంగోలు: లాక్డౌన్ అమలు తీరుపై ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్లో అధి కారులతో ఆయన సమీక్షనిర్వహించారు. కరోనా వైరస్ నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నెం: 274 ఉత్తర్వులు ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ సూచించారు. చట్టాలను ఉల్లంఘిస్తే ఎలాంటి వారిపైనైనా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సుఖానికి మాస్కు లేకుండా ప్రజలు రోడ్ల పైకి వస్తే రూ.50 లు జరిమానా విధించాలని నిర్ణయించారు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించక పోలే ప్రజలకు రూ. 100 లు జరిమానా విధించాలని సంబంధి త దుకాణ దారుడ్ని బాధ్యుడిగా చేస్తూ రూ.500 లు జరిమానా వేయాలన్నారు. దుకాణదారులు ఆ మేరకు అన్ని రెండుసార్లు నిబంధ నలు ఉల్లంఘిస్తే ఆ దుకాణాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు. చాయితీలు, మున్సిపాలిటీలకు ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మున్సిపాలిటీల్లో కమీషనర్లు, మండలాల్లో ఇ.ఓ.ఆర్.డి.లు లాక్ డౌన్ నిబంధనల అమలు పై పర్యవేక్షించాలన్నారు. విద్యా సంస్థలు హోటల్లు, రెస్టారెంట్లు, రిసార్ట్లు, షాపింగ్ మాల్స్, థియేటర్లు, సాంస్కృతిక, వినోద నిషేధమన్నారు. రాజకీయ, మత పర మైన సమావేశాలకు లాక్డౌన్ ముగిసేవ రకు అనుమతి లేదని స్పష్టిం చేశారు. ఇతర జిల్లాలకు చెందిన ఆర్టీసి బస్సులు ప్రకాశం జిల్లాలోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని కలెక్టర్ఆర్టీసి అధికారులను ఆదేశించారు. పబ్లిక్ ప్రాంతాల్లో ప్రజలు గుమికూడ కుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి వస్తున్న ప్రజలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఒంగోలు సగరంలో కరోనా వైరస్ సోకిన కేసులు 34 సమోదైన నేపధ్యంలో ఒంగోలు నగరపాలక సంస్థ కంటైన్మెంట్ జోన్లో వుంటుందన్నారు. ఒంగోలు సగరంలో నిత్యవసర సరుకులు విక్రయించే దుకాణాలు మినహా మిగిలిన దుకాణాలను అనుమతించరాదని ఆ విధంగా పోలీస్ అధికారులు కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ చెప్పారు. ఒంగోలు డిపోలో ప్రజలు గుంపులుగా చేరే అవకాశం వున్నందున ఒంగోలు నగరంలోకి ఆర్టీ సి బస్సులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించ రాదని కలెక్టర్ హెచ్చరించారు. ఒంగోలు ఆర్థీసి బస్టాండు నుంచి ఎలాంటి సేవలు ప్రయాణికులకు వుండరాదని ఆయన తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రజా ప్రయోజనం కోసం అధికారులు మానవ తా ధృక్పదంతో పనిచేయాలని కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాలనుంచి ప్రకాశంలోకి వలస కూలీలు వస్తున్నారని అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. బ్యాంకులకు నోటీసులు ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. నడి పేవారి పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన చెప్పారు, జిల్లా వ్యాప్తంగా అనుమతులు పొంది బ్యాంకుల్లో భౌతికదూరం పాటించేలా అనుమతి లేకుండా పరిశ్రమలు సడుపుతున్న పరిశ్రమలు, నిబంధనలు ఉల్లంఘించి నడిపే పరిశ్రమలపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ట్రాక్టర్లు, ఆటోలు ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయని, వాటిల్లో సామర్థ్యానికి మించి ప్రజలను తరలించడం అరికట్టాలన్నారు
డ్రైవర్లకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

మానవత్వాన్ని చాటుతున్న ఒంగోలుకు చెందిన ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు..

లోకల్ టైమ్డ్ ఒంగోలు: టంగుటూరు టోల్ ప్లాజా వద్ద లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతూ తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వీలు లేక తమ కాళ్లమీదనే భారం మోపుకుని రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న వలస కార్మికుల బాధలు చూడలేక వారికి తమ వంతు సహాయం అందించాలని పూనుకుని గత నాలుగు రోజులుగా వేలాదిమంది కి ఆహారం, మంచినీరు, లస్సి, మజ్జిగ అందిస్తున్నారు.. గతంలో కూడా ఇలా చాలా చాలా కార్యక్రమాలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్న ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ వారు.. గ్లోబల్ శివ, సీఐ మాకినేని మురళీ కృష్ణ, అవంతి ఫీడ్స్ కోగంటి గోపాలకృష్ణ, గ్లోబల్ బుజ్జి, దొడ్ల రమణ, చదలవాడ చంద్రశేఖర్,కొండయ్య నాయుడు, బ్రహ్మం, గంగాధర్, కోక రాము, అల్లం వెంకట్రావు,కోడూరి వెంకట్ రావు, తదితరులు ఈ సేవ సహాయకార్యక్రమంలో పాల్గొన్నారు..

సెలూన్ దుకాణాలకు ప్రత్యేక నిబంధనలు..డిఎస్పి ఖండే శ్రీనివాసులు

నేటి నుంచి కందుకూరులో బట్టలు చెప్పులు బంగారు దుకాణాలు మినహా మిగిలిన దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నడుపుటకు అనుమతులు


లోకల్ టైమ్స్ ఒంగోలు: కందుకూరు పట్టణం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులు మేరకు ఈ నెల 22 నుంచి బట్టల దుకాణాలు చెప్పులు బంగారం దుకాణాలు మినహా మిగిలిన దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించేందుకు అనుమతులు వస్తున్నట్లు డిఎస్పీ శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ మనోహర్ తెలిపారు. గురువారం సాయంత్రం స్థానికడీఎస్పీ కార్యాలయంలో డిఎస్పి మరియు మున్సిపల్ కమిషనర్లు పట్టణంలోని దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కందుకూరు పట్టణంలో మూడు కంటైన్మెంట్ ఏరియాలో మినహా మిగిలిన ప్రాంతాల్లో దుకాణాలకు అనుమతులు ఉన్నాయని అన్నారు .దుకాణదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని దుకాణాల వద్ద జనం గుంపులు గుంపులుగా లేకుండా చర్యలు తీసుకోవాలని దుకాణాలకు వచ్చేవాళ్ళు భౌతిక దూరం పాటించాలి నియంత్రించు కోవాలి అని సూచించారు. దుకాణం లో ఉండే యజమాని సిబ్బంది తప్పనిసరిగా ధరించాలని దుకాణాలకు మాస్కు ధరించి వస్తే ప్రజలకు అనుమతి ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా దుకాణాల్లో ఉంచుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వద్దని ఒంటి గంట వరకే తెస్తామని వివరించారు. ఇష్టమని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా సెలూన్ నిర్వహించే వారికి ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి అని సూచించారు. ఒక పది మందికి మించి ఎక్కువ మందిని ఒకేసారి అనుమతించవద్దని దూరంగా ఉంచాలని సెలూన్ నిర్వహించే వ్యక్తులు వేసుకోవాలని మాస్కులు ధరించని వ్యక్తులను అనుమతి ఇవ్వవద్దని సూచించారు .అదేవిధంగా పారిశుద్ధ్య పనులు దుకాణంలో నిర్వహించాలని వారు సూచించారు .ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే విధించబడుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ విజయ్కుుమార్ పట్టణ ఎస్ ఐతిరుపతి రావు పాల్గొన్నారు.

జర్నలిస్టును పరామర్శించిన పాదర్తి, సుబ్బారావు..

కావలి, లోకల్ టైమ్స్: ఇటీవల అనారోగ్యన్నికి గురై శస్త్ర చికిత్స చేపించున్న అభయం జర్నలిస్ట్ కొండయ్య ను బుధవారం తన నివాసంలో మాజీ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్, పాదర్తి. నాగరాజు, టిడిపి నేత, సామాజిక కార్యకర్త సుబ్బారావు అలియాస్ మాస్కులు సుబ్బారావు లు కలిసి పరామర్శించారు. ఆరోగ్యం ఎలా వుందని ముచ్చటించారు. నగదు సాయం చేసి ధాతృత్వం సాటుకొన్నారు. ఏ కష్టం వచ్చినా మీ కుటుంబాన్నికి అండగా నిలబడుతామని కొండయ్య కు భరోసా ఇచ్చారు.

అక్రమ మద్యం రవాణాపై మరోసారి కొరడా ఝుళిపించిన భవానీపురం పోలీసులు – 234 మద్యం బాటిల్స్ స్వాధీనం

లోకల్ టైమ్స్: పోలీస్ కమిషనర్ శ్రీ ద్వారకా తిరుమల రావు ఐపీఎస్ ఆదేశాలపై డీసీపీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పర్యవేక్షణలో వెస్ట్ డివిజన్ ఏసీపీ శ్రీ సుధాకర్ నేతృత్వంలో భవానీపురం పోలీస్ స్టేషన్ సీఐ మోహన్ రెడ్డి ఎసైలు రవీంద్ర ఇజ్రాయెల్ మరియు సిబ్బంది గొల్లపూడి వన్ సెంటర్ నందు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో మొత్తం 234 వివిధ బ్రాండ్లకు చెందిన మద్యం అక్రమంగా రవాణా చేస్తుండగా 8 మందిని అరెస్ట్ చేయడం అలానే వాహనాలను సీజ్ చేయటం జరిగింది. అక్రమ పద్దతులలో మద్యం రవాణా చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించం అని అలాంటి వాటిపై కఠిన మైన కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మద్యం రవాణాపై ఎలాంటి సమాచారం ఉన్న వెంటనే 99440796489 కు 0866-2418833 గాని తెలియచేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచబడునని తెలిపారు. ప్రజలందరూ కూడా లాక్ డౌన్ సడలింపులు అర్ధం చేసుకొని స్వీయ నియంత్రణ సామజిక దూరం పాటించాలని బయటకు వచ్చిన సందర్భాలలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెప్పారు. ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రాంతాలలో లాక్ డౌన్ సడలింపులు వర్తించవని చెప్పారు.

ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదినోత్సవ వేడుకలు

లోకల్ టైమ్స్ ఒంగోలు: కందుకూరు పట్టణంలో ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదినోత్సవ వేడుకలను ఆయన అభిమానులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మలి శెట్టివెంకటేశ్వర్లు కందుకూరు విచ్చేసి ఏర్పాటుచేసిన కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా తొలుత దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం అందించిన చేయూత 500 మంది పేదలకు కూరగాయలను పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్ష కార్యదర్శులు గుర్రం శ్రీకాంత్ నరేంద్ర రంగా రావు పొడపాటి మహేష్ రాజేష్ భార్గవ్ నరేష్ రఘు నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి చేతుల మీదుగా నిరుపేద ముస్లిం మహిళలకు కందుకూరు సురేష్ రెడ్డి చికెన్ సెంటర్ వారు చీరల పంపిణీ

లోకల్ టైమ్స్ ఒంగోలు: లాక్ డౌన్ ప్రారంభం అయినప్పటి నుండి అవసరంలో ఉన్నవారిని ఆడుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కందుకూరు సురేష్ రెడ్డి చికెన్ సెంటర్ అధినేత సురేష్ రెడ్డి మరోసారి ముందుకొచ్చారు. కందుకూరు ఎమ్మెల్యే మాన్యశ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి గారి చేతుల మీదుగా రంజాన్ మాసంలో నిరుపేద ముస్లిం మహిళలకు 250 చీరలు అందించి తన సేవా గుణాన్ని మరోసారి చాటుకున్నారు సురేష్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి సురేష్ రెడ్డి చేస్తున్న సమాజసేవ ను కొనియాడారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ తమకు చేతనైన సహాయం పక్కవాళ్ళకు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులు రంజాన్ మాసం ప్రారంభమైనప్పుడు కూడా తమకు నిత్యావసర ఆహార వస్తువులు అందించి ఇప్పుడు తమ పండగ మాసంలో చీరలు అందించిన సురేష్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ సురేష్ రెడ్డి తో పాటూ ఎస్ నిరంజన్ రెడ్డి, ఎస్ మోహన్ కిషోర్ రెడ్డి, గంటా వెంకట్రావు, దండే రమేష్, కె సురేష్, డి వెంకట్ మరియు సురేష్ రెడ్డి చికెన్ సెంటర్ సిబ్బంది అహ్మద్, ఆరిఫ్, వెంకీ, ప్రేమ్, రమేష్, హరి పాల్గొన్నారు.

క్వారంటైన్లో ఉన్న వారిని పరామర్శించిన సిఐ విజయకుమార్, వైసిపి నాయకులు రఫీ

లోకల్ టైమ్స్ ఒంగోలు: కందుకూరు పట్టణం లో పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన క్వారంటైన్ లోని ప్రజలను కందుకూరు సీఐ విజయ్కుమార్ వైసీపీ పట్టణ కన్వీనర్ రపి బుధవారం రాత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ వసతులు తదితర అంశాల గురించి ప్రశ్నించి అన్ని వస్తువులు అందుతున్నాయని వివరాలు తెలుసుకొని సంతోషం వ్యక్తం చేశారు.

క్వారంటైన్లో ఉన్న వారిని పరామర్శించిన సిఐ విజయకుమార్, వైసిపి నాయకులు రఫీ

లోకల్ టైమ్స్ ఒంగోలు: కందుకూరు పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన క్వారంటైన్ లోని ప్రజలను కందుకూరు సీఐ విజయ్కుమార్ వైసీపీ పట్టణ కన్వీనర్ రపి బుధవారం రాత్రి పరామర్శించారు .ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ వసతులు తదితర అంశాల గురించి ప్రశ్నించి అన్ని వస్తువులు అందుతున్నాయని వివరాలు తెలుసుకొని సంతోషం వ్యక్తం చేశారు.

రైతు భరోసా కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ మురళి

లోకల్ టైమ్స్ ఒంగోలు: టంగుటూరులోని రై తు భ రోసా కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ మురళి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ మురళి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు.

వలస కూలీలకు ఆహారం అందించిన వాసవి సేవాదళ్

లోకల్ టైమ్స్ ఒంగోలు: లాక్ డౌన్సందర్భంగా నిరంతరం పేదలకు ఆహారం అందిస్తున్న వాసవి సేవాదళ్ నిర్వాహకులు.. మధుబాబు చేయూత ఉలవపాడు సమీపంలో జాతీయ రహదారిపై వలస వెళుతున్న వలస కార్మికులకు ఆహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి సేవాదళ్ జిల్లా కోశాధికారి వెంకట కేశవరావు చలం చర్లసుబ్బారావు పసుపులేటి పాపారావు అమర్నాథ్ చక్కా కేశవ తదితరులు పాల్గొన్నారు.

Design a site like this with WordPress.com
Get started