కరోనావ్యాధి వ్యాప్తికి త్రిపురాంతకం మండల సమావేశం కేంద్రంగా మారిందా..

లోకల్ టైమ్స్ ఒంగోలు: ప్రపంచమంతా కరోనా వ్యాధి నియంత్రణకు శ్రమిస్తున్న తరుణం లోలో త్రిపురాంతకం మండల పరిషత్ అధికారులు కరుణ వ్యాధి వ్యాప్తికి సమావేశం నిర్వహించాలని ప్రజలు విమర్శిస్తున్నారు .శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తీరును గమనిస్తే అది నిజమేననిపిస్తుంది. ఎలాంటి బౌతికదూరం పాటించకుండా సమావేశం నిర్వహించడం వ్యాధి సోకితే బాధ్యత ఎవరు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆయా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నివారణకు నిత్యం శ్రమిస్తున్న త్రిపురాంతకం మండల పరిషత్ అధికారులకు ఆ మాటలు ఉన్నట్లు లేదు .ఈ విధంగా సమావేశం నిర్వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అభిప్రాయాలు ప్రజల నుంచి వస్తున్నాయి.

బాధితులను పరామర్శించిన ఎంపీ సురేష్, ఎమ్మెల్యే సుధాకర్

లోకల్ టైమ్స్ ఒంగోలు; ఒంగోలు రిమ్స్ లో టాక్టర్ ప్రమాదంలో గాయపడిన వారిని బాపట్ల ఎంపీ సురేష్ సంత నూతలపా పాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు పరామర్శించి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆడుకుంటూ నందని హామీ ఇచ్చారు.

రేషన్ డీలర్ల సమస్యలను పర్కిరిoచాలి

లోకల్ టైమ్స్: నందిగామ: రేషన్ డీలర్ల ఆకలి కేకలు ఒక్క పక్కనా లాక్ డౌన్ మరో పక్కనా కరోనా మహమ్మారి తో పోరాటం ఎటునుంచి పోషణ లేక చాలా ఇబ్బంది పడుతూ కుటుంబం గడవక ఎవరిని అప్పు అడగలేక. రేషన్ డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. నందిగామ ప్రాంతంలో కొంతమంది కరువు పనుల కు వెళ్ళుతున్నారు. ప్రభుత్వం 3.సారులు రేషన్ పంపిణీ సేసినా రేషన్ డీలర్స్ కు కమిషన్ ఇవ్వక పోవటం వలన మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి పధకం. (కరువు పని ).చేస్తున్నారు. ఇప్పటి కైనా. సీ ఎం స్పందించి. రాష్ట్ర ములో ఉన్నా 29500.మంది. రేషన్ డీలర్స్ సమస్యలు పర్కించాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు.

భౌతిక దూరం పాటిస్తూ పనులు చేద్దాం..ఎమ్మెల్యే మహీధర రెడ్డి

లోకల్ టైమ్స్ ఒంగోలు; బౌతిక దూరం పాటి స్తూ పనులుచేయాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి అన్నారు గురువారం గుడ్లూరు మండల పరిధిలోని గొల్లపాలెం గ్రామంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఉపాధి కూలీలకు డబ్బులు పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలు పనులు చేయాలని అదేవిధంగా గ్రామంలోని రైతులు రైతు కూలీలు మాస్కులు ధరించి నిబంధనలు పాటిస్తూ చేయాలని కరోనానియంత్రణ మన అందరి లక్ష్యం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులతో పాటు ఏపిడి సుభాషిని రెవెన్యూ మండల పరిషత్ అధికారులు పాల్గొన్నారు.

5 లీటర్ల, నాటుసారా, ద్విచక్ర వాహనం స్వాధీనం, వ్యక్తి అరెస్ట్.

పీలేరు, మే 14;పీలేరు తిరుపతి రోడ్డు, రమానాయిక్ తాండా క్రాస్ వద్ద బుక్కే చంద్రానాయక్(43) ఎక్స్.ఎల్ సూపర్ హెవీ డ్యూటీ ద్విచక్ర వాహనంలో 5 లీటర్ల నాటుసారా తరలిస్తుండగా  అతన్ని అరెస్ట్ చేసి, ఎక్స్.ఎల్ సూపర్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పీలేరు ప్రొహిబిషన్ మరియు ఎక్సయిజ్ ఇన్సిపెక్టర్ వై.గురుప్రసాద్ తెలిపాడు.పై దారికాపులో ప్రొహిబిషన్ అండ్ ఎక్సయిజ్ సబ్ ఇన్స్పెక్టర్లు కే.సుబ్రమణ్యం, పీ.బాగ్యలక్మి, హెడ్ కానిస్టేబుల్లు శరవణ, రాందాసు, కానిస్టేబుళ్లు మధు, మహేష్, బాలకృష్ణ పాల్గొన్నారు.

సీ.ఐ.టీ.యు ఆధ్వర్యములో గ్రామ పంచాయితీ కార్మికుల నిరసన.

 పీలేరు, మే 14; కేంద్ర కమిటీ పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యములో ఈ రోజు చిత్తూరు జిల్లా పీలేరు గ్రామపంచాయతీ కార్యాలయము ఎదుట పీలేరు గ్రామపంచాయతీ కార్మికులు నిరసన తెలుపారు. ఈ నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహించిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకట రామయ్య మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ కార్మికుల  పట్టించుకోకపోగా కార్మికులను చిన్నచూపు చూడడం చాలా బాధాకరమని, కార్మికుల మనోవేదన దెబ్బ తీస్తున్నట్లు కార్మికులు ఆవేదన చెందుతున్నారని, ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని కోరాడు. ఉద్యోగ భద్రత కల్పించాలని, 50 లక్షల బీమా పథకం అమలు చేయాలని, పంచాయతీ కార్మికులకు కరోనా వ్యాధి సోకితే ఐదు లక్షల ఇవ్వాలని, అదే విధముగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 12 గంటల పనివిధానాన్ని రద్దు చేయాలని  ఇప్పటికైనా కమిషనర్ గారు స్పందించి  కార్మికుల యూనియన్ నాయకులతో చర్చలు జరిపి మా సమస్యలను పరిష్కరించాలని  లేనియెడల నిరవధిక సమ్మెలోకి వెళ్లడానికి కార్మికులు అందరూ సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. పై కార్యక్రమంలో  డి.రమేష్, శ్రీనివాసులు, మస్తాన్, ముబారక్, చిట్టెమ్మ, రాధా రాణి, ధన, భాగ్య, గోపి, సుబ్బరాజు, సుబ్రమణ్యం, ఆనంద, అనసూయ, కృష్ణమ్మ పంచాయితీ కార్మికులు అందరూ పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం

విద్యుత్ స్థంబాన్ని ఢీకొన్న కూలీలు ఉన్న ట్రాక్టర్…తెగిపడిన తీగలు.. 9 మంది దుర్మరణం

లోకల్ టైమ్స్ ఒంగోలు: జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నాగులుప్పలపాడు మండలం రాపర్ల దగ్గర విద్యుత్ స్తంభాన్ని టాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది కూలీలు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఏడుగురు మహిళలు కాగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మిర్చి పనులకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 30 మంది కూలీలున్నారు. వీరంతా మాచవరానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనతో మాచవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇప్పటివరకు గుర్తించిన మృతుల వివరాలు

1.పీకా కొటేశ్వరమ్మ(50),2.నుకతోటి లక్ష్మే(65),3.కాకుమాను రమాదేవి(55),4.కాకుమాను కుమారి(45),5.కాకుమాను రాణిశ్రీ(40), 6.గోళ్ళ రవి శంకర్(20),
7.కాకుమాను శివ(17)
8.కాకుమాను మౌనిక(18)
9.కాకుమాను అమూల్య18)

200 మంది పేదలకు అల్పాహారం

లోకల్ టైమ్స్ ఒంగోలు; కందుకూరుపట్టణంలో వాసవి సేవాదళ్ నిర్వాహకులు దాత విశ్రాంత ఉపాధ్యాయులు కాళిదాస్ ప్రసాద్ 200 మంది పేదలకు అల్పాహారం అందించారు.ఈ కార్యక్రమంలో వాసవి సేవాదళ్ జిల్లా కోశాధికారి చెక్క వెంకట కేశవరావు చలం చర్ల సుబ్బారావు సీనియర్ హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ పసుపులేటి పాపారావు పిన్మమ రాజు ప్రభాకర్ ఎస్కాల మదు చేదెళ్ల వేణు శశాంక్ తదితరులు పాల్గొన్నారు.

క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మహీధర రెడ్డి

లోకల్ టైమ్స్ ఒంగోలు; కందుకూరు పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో ఏర్పాటుచేసిన క్వారం టైన్ కేంద్రాన్ని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి గురువారం సాయంత్రం పరిశీలించారు .ఈ సందర్భంగా ప్రజలతో అధికారులతో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని వసతి ఆహారం సక్రమంగా అమలు చేయబడతాయి .ప్రజల ఆరోగ్యం కోసమే ఈ ఏర్పాట్లను ఆయన అన్నారు ప్రజలు స్వచ్ఛందంగా కేంద్రానికి తరలిరావాలని అన్ని వసతులతో పాటు భోజనం కల్పించబడుతుంది ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులతోపాటు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

భౌతిక దూరం పాటిస్తూ పనులు చేద్దాం..ఎమ్మెల్యే మహీధర రెడ్డి

లోకల్ టైమ్స్ ఒంగోలు; బౌతిక దూరం పాటి స్తూ పనులుచేయాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి అన్నారు గురువారం గుడ్లూరు మండల పరిధిలోని గొల్లపాలెం గ్రామంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఉపాధి కూలీలకు డబ్బులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలు పనులు చేయాలని అదేవిధంగా గ్రామంలోని రైతులు రైతు కూలీలు మాస్కులు ధరించి నిబంధనలు పాటిస్తూ చేయాలని కరోనానియంత్రణ మన అందరి లక్ష్యం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులతో పాటు ఏపిడి సుభాషిని రెవెన్యూ మండల పరిషత్ అధికారులు పాల్గొన్నారు.

52వరోజు 250 మంది పేదలకు ఆహారం పంపిణీ

లోకల్ టైమ్స్ ఒంగోలు;లాక్ డౌన్ సందర్భంగా పనులు లేక ఇబ్బంది పడుతున్న 250మంది నిరు పేదలకు వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో52వ రోజు ఆహారం పంపిణీ.ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ డా”కంచర్ల రామయ్య పెద్ద కుమారుడు విజయ్ శ్రీనివాస్, ఇంద్రాదేవి దంపతుల పెండ్లి రోజు సందర్భంగా వారి బావమర్ధి సతీష్ సహాయ సహకారం తో విప్పగుంట రోడ్డు నందు ఉన్న 250మంది సంచారాజాతులవారికి స్వీటు,హాటు, కరివేపాక్ రైస్,సాంబార్ అన్నం, పెరుగన్నం,అరటికాయ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ కంచర్ల శ్రీకాంత్ చౌదరి మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో పేదలకు సేవచేయటం అదృష్టమని,ఇటువంటి పరిస్థితుల్లో మాస్కులు ధరించటం, వ్యక్తిగత పరిశుభ్రత,బయట వ్యక్తులతో సామాజిక దూరం పాటించటం ప్రతి ఒక్కరి భాద్యత అని, ఇన్ని రోజులనుండి ఒక పట్టుదలతో సేవా కార్యక్రమాలు చేస్తున్న వాసవి సేవాదళ్ టీమ్ వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వాసవి సేవాదళ్ కోశాధికారి చక్కా వెంకట కేశవరావు,చలంచర్ల సుబ్బారావు,హెడ్ కానిస్టేబుల్ కోలా చంద్రశేఖర్,ఇస్కాలమధు, పిన్నంరాజు ప్రభాకర్,బుచ్చయ్య గుప్తా,అమర్నాథ్ పాల్గొన్నారు.

ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బుల కోసం వృద్ధ తల్లిదండ్రులను చితకబాదిన కొడుకు

లోకల్ టైమ్స్ ఒంగోలు; రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామంలో ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు ఇవ్వాలంటూ తల్లిదండ్రులను కర్రతో చితకబాదిన కొడుకు.. కొడుకు చేతిలో దెబ్బలు తిన్న తల్లితండ్రులు హాస్పిటల్ పాలయ్యారు.జేపీ.చెరువు గ్రామానికి చెందిన నక్క.రంగయ్య అతని భార్య తెలిపిన వివరాల ప్రకారం వీరు 5 లక్షల రూపాయలు బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేశామని, ఆ డబ్బులు కావాలంటూ మా కొడుకు అడిగాడని దానికి ఒప్పుకోకపోవడంతో కర్రతో చితకబాదినట్లు జేపీ చెరువు గ్రామానికి చెందిన నక్క రంగయ్య ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న రాచర్ల SI త్యాగరాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వైయస్సార్ ఆరోగ్యశ్రీ భరోసా కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా ప్రజల ఆరోగ్యం కోసమే కార్డులు..
కనిపించని శత్రువు కరోనాతో యుద్ధం చేస్తున్నాం

లోకల్ టైమ్స్ ఒంగోలు; కందుకూరు మండల పరిధి లోని మో పాడు గ్రామ సచి వాలయంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ భ రోష కార్డులను ఎమ్మెల్యే మానుగుంట మహిదర రెడ్డి గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపధ్యం లో ఆర్థిక సమస్యలు ఉన్నా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ కార్డులు అందిస్తుందని అన్నారు. ఈ కార్డు ద్వారా 2059 వ్యాధులకు 1000 రూపాయిలు పై బడి5 లక్షలు వరకు ప్రభుత్వం నగదు అందిస్తుందని అన్నారు.మరోవైపు కంటికి కనిపించని కరోనాతో యుద్ధం చేస్తున్నామని మన నిబంధనలు అన్నారు గత నలభై రోజులుగా కందుకూరు ప్రాంతంలో లాక్ డౌన్ ఏర్పాటు చేయడం ప్రజల ఆరోగ్యం కోసమే అని అన్నారు. కష్టకాలంలో పేదలకు దాతలు చేయూత మరువలేనిదని ఒక్కో గ్రామంలో నాలుగైదు సార్లు పేదలకు చేయూత అందించారని అయితే ఈ క్రమంలో ఆర్థికంగా ఉన్న వారు కూడా చేయుటకు ముందుకు రావటం తగదని పేదలకు అందరం చేయూతనిద్దాం అని అన్నారు. మాస్కులు లేకుండా సంచరిస్తే కరోనా ఆహ్వానించినట్లు నిరంతరం మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని చేతులను పరిశుభ్రం తీసుకోవాలని అన్నారు ప్రతి రోజు రాత్రి తీసుకోవాలని ఆయన సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలు అందించాలని వారికి వైద్య పరీక్షలు జరిపితే మిగిలిన వారి ఆరోగ్యానికి భద్రత ఉంటుందని అన్నారు. వివరాలు సేకరించే వాళ్ళు ఎవరైనా చేస్తే కేసు నమోదు చేయబడతాయి అని అన్నారు. మన అందరం క రోనా వ్యాధి నివారణకు శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయశేఖర్ మాజీ ఏఎంసీ చైర్మన్ తోకల కొండయ్య పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ ఏఎన్ఎంలు

రైతుల సంక్షేమం కోసమే ఏఎంసి నూతన భవనం..జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్

లోకల్ టైమ్స్ ఒంగోలు; రైతుల సంక్షేమం కోసం పొదిలి మండలంలో నూతనంగా మార్కెట్ యార్డ్ నిర్మించటానికి ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్ చెప్పారు. పొదిలి మండలంలోని చింతగుంపల్లి సర్వే నెంబర్ 112 లోని ఐదు ఎకరాల భూమిని కలెక్టర్ గురువారం పరిశీలించారు. అనంతరం పొదిలి పంచాయితీ సమీపంలోని పిచ్చిరెడ్డి తోటలోని 164 ఎకరాల తోపు పోరంబోకు భూములను ఆయన పరిశీలించారు. పిచ్చిరెడ్డితోటలోని పోరంబోకు భూముల్లో సర్వే నెంబర్ 1177/1 లోని 60 ఎకరాలను ఇళ్ల స్థల పట్టాల కోసం ఏర్పాటుచేసిన లేఅవుట్లు సందర్శించారు. మిగిలిన అసైన్డ్ భూములను పేదలకు పంపిణీ చేయడానికి సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు.ఇంటి నివేశన స్థలాలు స్థలాల్లో మౌలిక వసతులు కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రకటించారు. నివాసయోగ్యంగా భూములు అభివృద్ధి చేయడానికి నీరు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థ, రహదారుల నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు. ప్రజలు సంతోషంగా ఉండటానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. అలాగే రైతుల ఇబ్బందులు తొలగించడం కోసం మార్కెట్ యార్డ్ సంక్రాంతి నాటికి నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ఐదు ఎకరాలు తక్షణమే మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మార్కెట్ యార్డ్ లోనే వైయస్సార్ జనతా బజార్ లు ఏర్పాటు చేస్తామని రైతులకు ప్రజలకు అనుసంధానంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఆర్డిఓ ఓబులేష్, మండల తాసిల్దార్, మార్కెటింగ్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

చెరువులో బర్రెలను మేపడానికి వెళ్ళిన వ్యక్తిపై దాడి

లోకల్ టైమ్స్ ప్రతినిధి: కొండాపూర్ మండల పరిధిలోని తమ్మల్బాయి తండా గ్రామానికి చెందిన వర్థ్య ఫకీర్ అనే రైతు రోజు మాదిరిగానే బళ్లను మేపడానికి కొండాపూర్ చెరువులు ఉండగా పక్కన ఉన్న కొండాపూర్ గ్రామానికి చెందిన మల్లం నారాయణ గొల్ల శంకరయ్య ఎండి చందు పాషా .ఈ వ్యక్తులు బర్లను మేపుతున్న ఫకీర్ ను బుధవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు నానా బూతులు తిట్టి మా కొండాపూర్ చెరువులో నీవు ఎందుకు బర్లను మేపుతున్నావని అక్కడి నుండి వెళ్ళమని బెదిరించి నారాయణ చేతిలో ఉన్న కర్ర తో ఫకీర్ తీవ్రంగా కొట్టడం జరిగిందని వర్థ్య ఫకీర్ కొండాపూర్ పోలీస్ స్టేషన్లు తమకు న్యాయం చేయాలని అని ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని కొండాపురం ఎస్సై రాజు తెలియజేశాడు.

పేదలకు అల్పాహారం పంపిణీ

లోకల్ టైమ్స్ ఒంగోలు: కందుకూరు పట్టణంలో బుదవారం సాయంత్రం వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో దాత పాదర్టి మణి చేయూత తో పేదలకు అల్పాహారం పంపిణీ జరిగింది .ఈ కార్యక్రమంలో వాసవి సేవాదళ్ జిల్లా కోశ ధీ కారి చక్కా కేశవరావు సీనియర్ హెడ్ కానిస్టేబుల్ కోలా చంద్ర శేఖర్ తదితరులు పలోగొన్నారు.

నిమ్మారెడ్డి పాలెంలో దారుణ హత్య

లోకల్ టైమ్స్ ఒంగోలు: దర్శి మండలం నిమ్మారెడ్డి పాలెం గ్రామంలో మంగళవారం అర్దరాత్రి పోకూరి రామస్వామి (50)అను రైతు ను గుర్తు తెలియ ని వ్యక్తులు అతి దారుణంగా చంపారు. మృతుడు ఇంటి సమీపంలో ఉన్న గొర్రెలు పాకలో నిద్రిస్తుండగా ఈ దారుణం జరిగింది. మృతుని శరీరం పై కత్తిపోట్లు ఉన్నట్లు, మృతుని కీ ఎవ్వరితో విభేదాలు లేవని గ్రామస్తులు కధనం. ఈ హత్య తో గ్రామంలో ఒక్కసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన దర్శి ఎస్ ఐ V. ఆంజనేయులు, సీ ఐ ఎండీ మొయిన్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. హత్య కు కారణాలు తెలియవలసి యున్నది.

పంపాన రాజ్యలక్ష్మి సేవలు భేష్

లోకల్ టైమ్స్ గ్రేటర్ విశాఖ ప్రతినిధి: సాయి కృష్ణ పట్నాయక్✍️; కరోనా వైరస్ వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడంతో నగరంలో పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా జీవీఎంసీ 32వ వార్డు కి చెందిన తెలుగుదేశం నాయకురాలు పంపాన రాజ్యలక్ష్మి తనదైన శైలితో గత యాభై రోజుల నుంచి పలు సేవ కార్యక్రమలు చేస్తున్నారు.ఈ సందర్భంగా దక్షిణ నియెజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాలు మేరకు బుధవారం నాడు కూడా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని వార్డులో ఆర్థికం ఇబ్బంది పడుతున్న ప్రజలను గుర్తించి వారికి నిత్యావసర వస్తువులు 3కేజీలు బియ్యం, 6గుడ్లు, 1/2కేజీ పంచదార, షెమియా 1/2కేజీ, కందిపప్పు 1/2ను పంపిణీ చేశారు.సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ కరోనా వైరస్ విపత్కార సమయంలో వార్డులో ఉన్న ప్రతిఒక్కరికి అదుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ప్రతి ఒక రైతు కుటుంబానికి ప్రభుత్వం వెంటనే పదివేల రూపాయలు ఇవ్వాలి

తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కే రాజయ్య

లోకల్ టైమ్స్ ప్రతినిధి; కొండాపూర్ ప్రతి ఒక రైతు కుటుంబానికి ప్రభుత్వం వెంటనే పదివేల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కొండాపూర్ మండల పరిధిలోని మాందాపూర్ గ్రామంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో అంబలి పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కే. రాజయ్య మాట్లాడుతూ టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ లో ఉన్నటువంటి రైతులందరిని మోసం చేస్తుందని అన్నారు. రైతుబంధు విషయంలో కూడా రైతులకు రైతుబంధు డబ్బులు సకాలంలో అందడం లేదని అన్నారు.రైతులు పండించిన పంటలను మద్దతు ధరకు కొనడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కూడా లేవని ఆయన మండిపడ్డారు. తెలంగాణ వస్తే రైతే రాజ్యం అని బంగారు తెలంగాణ అవుతుందని సీఎం కేసీఆర్ అన్నారని ఆయన అన్నారు మరి ఇప్పుడు తెలంగాణలో రైతుల పరిస్థితి ఘోరంగా దయనీయంగా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు కావస్తున్నా రైతులకు రుణమాఫీ కావడంలేదని రైతుబంధు డబ్బులు సకాలంలో అందక రైతులు పంటలకు పెట్టుబడులు పెట్టుబడుల కోసం ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర వడ్డీలకు అప్పులు తీసుకువచ్చి పెట్టుబడులు పెట్టారని ఇప్పుడు రైతులు వడ్డీలు పెరిగి నిండా మునిగి పోతున్నారన అన్నారు. 2019 సంవత్సరం లో ఉన్నటువంటి పునాస పంటవచ్చే రైతుబంధు డబ్బులు ఇంకా రైతుల ఖాతాల్లో జమ కాలేదు అని రైతు బంధు భూస్వాముల కోసమే ఈ పథకాన్ని అమలు చేశారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కేటాయించాలని అదేవిధంగా రైతుబంధు డబ్బులు మరియు రైతు రుణమాఫీ వెంటనే చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సందీప్ శ్రీను ప్రభు సంజీవులు తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ సిబ్బందికి యూనిఫాం దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మహీధర రెడ్డి

40 రోజులుగా పోలీసులు, వైద్యులు, అధికారులు, ఉద్యోగులు, దాతలు అందించిన సహకారంతో కరోనాను నివారించగలిగాం.. రానున్న పది రోజులు కీలకం అప్రమత్తంగా ఉందాం

లోకల్ టైమ్స్ ఒంగోలు; కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్ అవరణంలో బడేవారి పాలెం గ్రామానికి చెందిన పొడ పాటి న రి శమ్మ అందించిన చేయూత పోలీస్ సిబ్బందికి యూనిఫామ్ దుస్తులను ఎమ్మెల్యే మానుగుంట మహీధ రర్రెడ్డి బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తొలుత కందుకూరు పట్టణం లో మూడు కరోనాకేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందారు అని అన్నారు .ఈ క్రమంలో రెడ్ జోన్ ఏరియా కు వెళ్లేందుకు ప్రతి ఒక్కరు ఉన్న సమయంలో పోలీసు సిబ్బందితో తాను ఆ ప్రాంతంలో పర్యటించడానికి కాకుండా పోలీసులు రెడ్ లైట్ ఏరియాలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ప్రజలకు భరోసా కల్పించారని అన్నారు. ఏ విధంగా నియోజకవర్గ పరిధిలోని అధికారులు వైద్యులు పోలీసులు దా తలు శ్రమి ప్రజల సమస్యలు లేకుండా చేయుట కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయగలిగామని అన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలకు స్పందించి బోర్డర్లో ఉన్న సైనికుడు చిన్నపాటి ఉద్యోగులపై ఆశా వర్కర్లు విశ్రాంత ఉద్యోగులు తమ నెలసరి వేతనాన్ని అందించి తమ గొప్పతనాన్ని ఉన్నారని అన్నారు. ఈ క్రమంలో రానున్న పది రోజులు చాలా కీలకమైన ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా వలస ప్రాంతాల నుంచి వచ్చిన మన ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తే క్వారం టైన్ టై లో వసతిభోజనం అందిస్తామని ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు డిఎస్పీ కండే శ్రీనివాసులు మాట్లాడుతూ ఎమ్మెల్యే నియోజకవర్గంలో సాధ్యమైందని అదేవిధంగా చేయూత కార్యక్రమాలతో దాతలు ముందుకు వచ్చి ప్రజలను ఆదుకోవటం ఈ నియోజకవర్గ ప్రత్యేకత ఉందని అన్నారు. దాత మాట్లాడుతూ మా ఎమ్మెల్యే చేస్తున్న గుర్తించి మేము కూడా ముందుకు వచ్చి అందిస్తున్నామని ఇది మన గొప్పతనం కాదు అని మా నాయకుని గొప్పతనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ విజయ్కుమార్ ఎస్ఐలు తిరుపతిరావు అంకమ్మరావు వైసిపి నాయకులు గంగిరెడ్డి రపి తదితరులు పాల్గొన్నారు.

అధికారులు కరోనా నియంత్రణతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి శ్రమించాలి..ఎమ్మెల్యే మహీధ రెడ్డి

లోకల్ టైమ్స్ ఒంగోలు; కందుకూరు నియోజకవర్గ పరిధిలో అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు ఇక నుంచి ప్రజల సమస్యల పరిష్కారానికి కరోనా నియంత్రణకు నిరంతర శ్రమించాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధరర్రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని రెవెన్యూ మండల పరిషత్ పోలీస్ వైద్యం ఉపాధి హామీ ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి పలు అంశాలపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా గ్రామంలో రైతులు పండించిన ఉత్పత్తులు ఇతర ప్రజా సమస్యలు ఇతర జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు వారిని గుర్తించడం క్వారం టైన్ కేంద్రాలు తరలించటం తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరును ఆయన సమావేశంలో ఎండగట్టారు. ఏదేమైనా ప్రజల ఆరోగ్యానికి మనదే బాధ్యత ఆ బాధ్యతను అందరం సక్రమంగా నిర్వహిస్తామని సమావేశంలో ఆయన తన అభిప్రాయాలను వ్యక్తపర్చారు .ఈ సమావేశంలో ఆర్డీవో ఓబులేష్ డిఎస్పీ శ్రీనివాసులు సీఐ విజయ్కుమార్ ప్రత్యేక అధికారి మాబూబ్ బాషా ఆయా మండలాల తహశీల్దార్లు ఎంపిడివోలు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు.

అధికారులు కరుణ నేమ్ తో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి శ్రమించాలి.. ఎమ్మెల్యే మహీధరర్రెడ్డి

లోకల్ టైమ్స్ ఒంగోలు; కందుకూరు నియోజకవర్గ పరిధిలో అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు ఇక నుంచి ప్రజల సమస్యల పరిష్కారానికి కరోనా నియంత్రణకు నిరంతర శ్రమించాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధ రర్రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని రెవెన్యూ మండల పరిషత్ పోలీస్ వైద్యం ఉపాధి హామీ ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి పలు అంశాలపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా గ్రామంలో రైతులు పండించిన ఉత్పత్తులు ఇతర ప్రజా సమస్యలు ఇతర జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు వారిని గుర్తించడం క్వారం టైన్ కేంద్రాలు తరలించటం తదితర అంశాలపై పలు సూచనలు చేశారు .ముఖ్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరును ఆయన సమావేశంలో ఎండగట్టారు. ఏదేమైనా ప్రజల ఆరోగ్యానికి మనదే బాధ్యత ఆ బాధ్యతను అందరం సక్రమంగా నిర్వహిస్తామని సమావేశంలో ఆయన తన అభిప్రాయాలను వ్యక్తపర్చారు. ఈ సమావేశంలో ఆర్డీవో ఓబులేష్ డిఎస్పీ శ్రీనివాసులు సీఐ విజయ్కుమార్ ప్రత్యేక అధికారి మాబూబ్ బాషా ఆయా మండలాల తహశీల్దార్లు ఎంపిడివోలు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు.

రైతు భరోసా కార్యక్రమంపై వ్యవసాయ శాఖ అధికారులు ఉద్యోగులకు శిక్షణ

లోకల్ టైమ్స్ ఒంగోలు; కందుకూరు పట్టణంలోని డ్వామా కార్యాలయ ఆవరణంలో కందుకూరు డివిజన్ వ్యవసాయ శాఖ పరిధిలోని వ్యవసాయ శాఖ అధికారులు ఉద్యోగులు సిబ్బంది ఆధ్వర్యంలో బుధవారం శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 30 న ప్రారంభం కానున్న రైతు భరోసా కార్యక్రమం విధి విధానాలు రైతులకు అందించడం ప్రభుత్వ లక్ష్యాలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

బైకు అదుపు తప్పి ఏఎస్ఐ అంజిరెడ్డికి త్రివ్రగాయాలు

లోకల్ టైమ్స్ ఒంగోలు; పొదిలి సమీపంలోని కర్నూల్ రహదారిలో అగ్రహారం గ్రామ సమీపాన బైక్ అదుపుతప్పి ఏఎస్ఐ అంజిరెడ్డికి తీవ్రగాయాలైన సంఘటన బుధవారం జరిగింది .సమాచారం అందుకున్న ఎస్సై సురేష్బాబు సంఘటనా ప్రదేశానికి చేరుకుని అంబులెన్స్లో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ఒంగోలు వైద్యశాలకు తరలించారు.

అదుపు తప్పి టా క్టర్ బోల్తా.. 7 గురు కూలీలకు గాయాలు

లోకల్ టైమ్స్ ఒంగోలు; కందుకూరు మండల పరిధిలోని మూపాడు గ్రామ సమీపంలో టా క్టర్ బోల్తా పడిన సంఘటన లో 7 గురు కూలీలకుతీవ్ర గాయాలైన సంఘటన బుధవారం జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి ప్రారంభం నుంచి నిబంధనలు ఉన్నా కుటుంబ పోషణ కోసం నిరంతరం కూలీలు వెళ్తున్నారు ఈ క్రమంలోనే 40 రోజులుగా పొలాలు ట్రాక్టర్లు ఆటోలు ద్వారా కూలీలను పాటించకుండానే తరలించటం నిరంతరం జరుగుతున్న రైతుల మేలు కోసం ప్రభుత్వం పోలీసు అధికారులు ప్రజాప్రతినిధులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా అధికంగా కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఏడుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి వారిలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు.

అదుపు తప్పి టా క్టర్ బోల్తా.. 7 గురు కూలీలకు గాయాలు

లోకల్ టైమ్స్ ఒంగోలు; కందుకూరు మండల పరిధిలోని మూపాడు గ్రామ సమీపంలో టా క్టర్ బోల్తా పడిన సంఘటన లో 7 గురు కూలీలకుతీవ్ర గాయాలైన సంఘటన బుధవారం జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి ప్రారంభం నుంచి నిబంధనలు ఉన్నా కుటుంబ పోషణ కోసం నిరంతరం కూలీలు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే 40 రోజులుగా పొలాలు ట్రాక్టర్లు ఆటోలు ద్వారా కూలీలను పాటించకుండానే తరలించటం నిరంతరం జరుగుతున్న రైతుల మేలు కోసం ప్రభుత్వం పోలీసు అధికారులు ప్రజాప్రతినిధులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా అధికంగా కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఏడుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది .నిమిత్తం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు.

కరోనా నియంత్రణ మన అందరి బాధ్యత..మాజి ఎమ్మెల్యే పోతుల

లోకల్ టైమ్స్ ఒంగోలు; కరోనా నియంత్రణ టీడీపీ నాయకులు గా మనందరి బాధ్యత అని మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు బుధవారం కరోనా నియంత్రణలో భాగంగా ప్రజలకు పంపిణీ చేసేందుకు ఆయన ఏర్పాటు చేసిన మాస్కులను కందుకూరు పట్టణం మరియు ఐదు మండలాల టిడిపి నాయకులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఉన్నానని అందువల్ల కందుకూరు నియోజకవర్గంలో పర్యటించి లేక పోయాను అని ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉంటానని నిరంతరం ప్రజల ఆరోగ్యం కోసం ఇస్తానని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పార్టీ టీడీపీ నాయకుడు కార్యకర్త నిరంతరం ప్రజల సమస్యలపై దృష్టి సారించి కరోనా బారి నుంచి వారిని పరిరక్షించాలని అన్నారుఈ కార్యక్రమంలో టిడిపి నాయకులుు పాల్గొన్నారు.

కోయంబేడు మార్కెట్ తో సంబంధం ఉన్న వ్యక్తుల వివరాలు సేకరించాలి..ఎస్సై తిరుపతిరావు

లోకల్ టైమ్స్ ఒంగోల్; కందుకూరు ప్రాంతంలో గత నెల రోజులుగా తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ తో సంబంధాలు ఉన్న రైతులు వ్యాపారులు డ్రైవర్లు వివరాలు సేకరించాలని ఎస్ఐ తిరుపతిరావు ఒక ప్రకటన ద్వారా సచివాలయాల పరిధిలోని మహిళా పోలీసులకు సూచించారు. ఆయన మాట్లాడుతూ కోయంబేడు మార్కెట్ లో కూరగాయలు కొనుగోలు చేసి విక్రయించిన వారి వివరాలు వెంటనే గుర్తించాలని ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశమని ఆ ప్రాంతానికి వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా తమ వివరాలు అందించాలని ఎస్ఐ పేర్కొన్నారు.

51వ రోజు పేదలకు ఆహారం పంపిణీ

లోకల్ టైమ్స్ ఒంగోలు; కందుకూరు పట్టణం లోలాక్ డౌన్ ప్రారంభం నాటి నుంచి నేటి వరకు పేదలకు నిరంతరం ఆహారం అందజేస్తున్న వాసవి సేవాదళ్ నిర్వాహకులు 51వ రోజు బుధవారం చల్లగుండ్ల రమేష్ సందర్భంగా అందించిన చేయూతతో విప్ప గుంటరోడ్లోని పేదలకు తోపాటు స్వీట్స్ పెరుగన్నం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి సేవాదళ్ జిల్లా కోశాధికారి చాక్క వెంకట కేశవరావు చలం చర్ల సుబ్బారావు సీనియర్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ పసుపులేటి పాపారావు రాజు ప్రభాకర్ శ్రీలక్ష్మి ఇతరులు పాల్గొన్నారు.

వెలుగొండ ప్రాజెక్టుకు తీరని అన్యాయం చేస్తున్న ప్రభుత్వం.. మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ధ్వజం

లోకల్ టైమ్స్ ఒంగోలు; పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ కి నీటిని తరలిస్తామని జిఓ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టుకు పరిధిలోకి తీసుకు రాలేదని ఫలితంగా వెలిగొండ ప్రాజెక్టుకు తీరని అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. బుధవారం మార్కాపురం పట్టణంలో ని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన ఈ అంశాలపై మాట్లాడారు.సమావేశంలో తెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గం ఇంచార్జి కందుల నారాయణ రెడ్డి వైసీపీ పైన మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు గాలికి వదిలేసిందని అలాగే వెలుగొండ ప్రాజెక్ట్ నీటిని మార్కాపురం మరియు పశ్చిమ ప్రకాశం ప్రజలు వాడుకునే పరిస్థితి లేకుండా చెయ్యాలని అలాగే పోతిరెడ్డి పాడు ద్వారా వెలుగొండ ప్రాజెక్ట్ నీటిని కడప కు తరలించే ఆలోచనను ఉపసంహారఇంచుకొవాలని లేని పక్షమున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు మరియు జిల్లాలో మద్యం అమ్మకాలలో అధికారులు మరియు కొందరు నాయకలు కుమ్మకు అయ్యారని గుర్రాలు గాడిదలకు తాపె మందు ప్రజలకు విక్రఇస్తూ అలానే బ్రాండ్ ఉన్న మద్యం ఎక్కువ రెట్లకు బ్లాక్ లో విక్రయాలు చేస్తూ డబ్బులు దోచుకుంటున్నారు అని సిబిఐ సీఐడి ఎస్బి ద్వారా విచారణ జరపాలని ద్వాజమెత్తరు .ఈ కార్యక్రమంలో వక్కలగడ్డ మల్లికార్జున మండల అధ్యక్షులు నాసర్ రెడ్డి నాయకులు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Design a site like this with WordPress.com
Get started